01-03-2025 12:28:47 AM
శుక్రవారం హైదరాబాద్‌లో ‘విజయక్రాంతి’ దినపత్రిక చైర్మన్ చిలప్పగారి లక్ష్మీ రాజం, ఎండీ విజయ, డైరెక్టర్ సౌమ్య నివాసానికి విచ్చేసిన ద్వారక శారద పీఠాధీశ్వర్ శ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య స్వామి సదానంద్ సరస్వత్‌జీ వారికి ఆశీర్వాదం ఇచ్చారు. ఈ సందర్భంగా లక్ష్మీరాజం, విజయ దంపతులు, డైరెక్టర్ సౌమ్య, కుటుంబ సభ్యులు స్వామీజీకీ పాదుకాపూజ నిర్వహించారు. సాయంత్రం ప్రత్యేక పూజలు చేశారు.