21 April, 2026 | 1:32 AM

బల్మూరి వెంకట్ వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎల్లారెడ్డి శాసనసభ్యుడు మదన్‌మోహన్

21-04-2026 12:10 AM

ఎల్లారెడ్డి ఏప్రిల్ 20 (విజయక్రాంతి): హైదరాబాదులో జరిగిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వివాహ వేడుకల్లో ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్మోహన్ పాల్గొని వధూవరులను ఆశీర్వదించి నూతన వధూవరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే మదన్మోహన్ వెంట కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఆలే మల్లికార్జున్, ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.