30 August, 2026 | 8:12 PM

Breaking News

జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •   గిన్నిస్ బుక్ లో రికార్డ్ సృష్టించిన సిఐకి ఘన సన్మానం   •   ఎల్లమ్మ తల్లి చల్లని చూపు జవహర్ నగర్ ప్రజలపై ఉండాలి   •  

తిరుమలలో మహిళ అదృశ్యం

21-04-2026 09:41 AM

పెద్దలు కుదిర్చిన పెళ్లి నచ్చక.. అలిగి వెళ్లిపోయిన యువతి

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో(Tirumala Tirupati Devasthanams) మహిళ అదృశ్యంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరుకు చెందిన లక్ష్మీతిరుపతమ్మ రాత్రి శ్రీవారి దర్శనానికి వెళ్లింది. దర్శనం తర్వాత గదికి వచ్చిన లక్ష్మీతిరుపతమ్మ మళ్లీ బయటకు వెళ్లింది. ఎంతసేపటికీ రాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెద్దలు కుదిర్చిన వివాహం నచ్చక అలిగి వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.