ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు
30-08-2026 07:58 PM
సుల్తానాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కందునూరిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మాణం చేపట్టిన “ఇందిరమ్మ ఇండ్లను" ఆదివారం స్థానిక నాయకులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ ప్రారంభించారు, ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయ రమణారావు వెంట పలువురు ఉన్నారు






