3 July, 2026 | 5:29 PM

Breaking News

కాంగ్రెస్ కు ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టదు   •   కామ్రేడ్ అరుణోదయ నాగన్న మృతి ఉద్యమానికి తీరని లోటు   •   కేటీఆర్, హరీష్ లకు వార్తల్లో నిలవాలన్న తాపత్రయం.!   •   ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   యూరియా రైతులకు సరిపడా అందించాలి   •   తెలంగాణలో ఏపీ పోలీసుల చర్యలు ఖండనీయం   •   సింగరేణి ప్రధాన కార్యాలయంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట   •   37వ డివిజన్లో 77 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   నవ మహిళా సాధికార కేంద్రంలో మహిళలకు చెక్కుల పంపిణీ   •   పసికందు కిడ్నాప్.. 72 గంటల్లో కేసును చేదించిన పోలీసులు   •  

వికలాంగురాలికి వీల్‌చైర్ పంపిణీ

31-10-2025 12:00 AM

ఘట్‌కేసర్, అక్టోబర్ 30 (విజయక్రాంతి) :  శ్రీరాజమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో పోచారం మున్సిపల్ అన్నోజిగూడ వికలాంగుల కాలనీలో గురువారం వికలాగులకు అన్నదానం చేయడం జరిగింది. అదే విధంగా వికలాంగుల కాలనీ కడియం ఉమారాణికి ఉచితంగా వీల్ చైర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ రాజమాత ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఉదయ్ రెడ్డి, వైఫ్ ప్రెసిడెంట్ మనోజ్ రెడ్డి, టీం సభ్యులు సామ్రాట్ బొల్లం కుమార్, శృతి, పవన్ పాల్గొన్నారు.