5 August, 2026 | 9:51 AM

సర్పంచ్ భర్త పెత్తనంపై వార్డు సభ్యుల ఫిర్యాదు

05-08-2026 08:53 AM

మనోహరాబాద్,(విజయ క్రాంతి): మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కూచారం గ్రామ పంచాయతీ(Kucharam Gram Panchayat) వార్డు సభ్యులు తూప్రాన్ డివిజనల్ పంచాయతి అధికారి సాయిబాబా కు కూచారం గ్రామ సర్పంచ్ భర్త సర్పంచ్ గా పెత్తనం చలాయిస్తున్నాడని అతని ప్రవర్తన పై ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అందిన ఫిర్యాదు మేరకు డివిజన్ పంచాయతీ అధికారి సాయిబాబా గ్రామ పంచాయతీలో సమావేశం ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో వార్డు సభ్యులచే వచ్చిన ఫిర్యాదును వారు చెప్పిన విషయాలను పరిశీలించారు. ఎంపీ ఓ, ఇందులో గ్రామ వార్డు మెంబర్స్, గ్రామస్తులు ఉన్నారు.