calender_icon.png 16 February, 2026 | 3:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

49వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ గైర్హాజరు..

16-02-2026 12:07:00 PM

ఆదిలాబాద్, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి):  మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో భాగంగా నిర్వహిస్తున్న ప్రమాణస్వీకారం 49వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ వెనగంటి ప్రకాష్  గైరాజరయ్యారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్ కార్యాలయానికి రావాల్సి ఉన్న ప్రకాష్ అనారోగ్య కారణంగా సమావేశానికి రాలేదన్నట్లు సమాచారం. కాగా ప్రకాష్ గైర్హాజర్ వెనుక రాజకీయ వ్యూహం ఉన్నట్లు చర్చ జరుగుతుంది.