25 August, 2026 | 8:57 PM

సీతారాంపల్లి లో మొక్కలు నాటిన గ్రామ నాయకులు

25-08-2026 02:58 PM

వృక్షో రక్షతి రక్షితః 

కామారెడ్డి ఆగస్టు 25, (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సీతారాంపల్లి గ్రామమలో మంగళవారం వన మహోత్సవం లో భాగంగా హరితహరం లో  మెక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా , గ్రామలో మరియు ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి కేంద్రం ఆవరణలో మొక్కలు పెట్టడంజరిగింది . కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ వెన్నెల భానుశ్రీ సిద్దరములు, ఉప సర్పంచ్ జాలిగామా స్వామి, పాఠశాల ప్రిన్సపాల్ సవిత , శ్రీకాంత్ , అంగన్వాడి టీచర్ సంతోషి ,మాజీ సర్పంచ్ నాంపల్లి ,పాలక వర్గ సభ్యులు రమేష్, దేవవ్వ, రాజు, రుచిత, రాజమల్లవ్వ ,రాజు కరబర్, పడకంటి బాల్ లక్మి, జలిగమా రాజు,తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు.