6 May, 2026 | 5:02 PM

సమన్వయకర్తగా వెంకట్

06-05-2026 04:14 PM

నిర్మల్,(విజయక్రాంతి): ప్రపంచ తెలుగు మహాసభల సమన్వయకర్తగా నిర్మల్ జిల్లాకు చెందిన కవి వెంకట్ నియమితులయ్యారు. జూన్ 6 నుంచి ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలో నిర్వహించి ఏడవ ప్రపంచ తెలుగు మహాసభలకు సమన్వయకర్తగా ఈయన వివరించాలన్నారు. కవిగా రచయితగా వాక్యతగా ఈయన చేసిన కృషికి గాను ఎంపిక చేసినట్టు నిర్వాహకులు తెలిపారు.