28 July, 2026 | 1:08 PM

Breaking News

మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం   •   తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •   కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •  

వీర్ సావర్కర్ పోరాటం స్ఫూర్తిదాయకం!

29-05-2026 12:58 AM

వీహెచ్‌పీ నేతలు

హైదరాబాద్, మే 28 (విజయక్రాంతి): కాచిగూడ వీర సావర్కర్ చౌరస్తాలో విశ్వహిం దూ పరిషత్ ధర్మచార్య సంపర్క్ విభాగం ఆధ్వర్యంలో గురువారం వీర సావర్కర్ జయంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటా నికి పూలమాలవేసి నివా ళులర్పించారు. ఈ సందర్భంగా వీహెచ్‌పీ ధర్మాచార్య సంపర్క్ ప్రముఖ్ బాలస్వామి మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్రం కోసం వీర సావర్కర్ చేసిన త్యాగాలు, ధైర్యసాహసాలు యువతకు స్ఫూర్తి దాయకమన్నారు.

కార్యక్రమంలో ధర్మాచార్య సంపర్క సహ ప్రముక్ హరికిషన్ శర్మ, రాఘవేంద్ర, లక్ష్మణ్, స్వదేశీ జాగరణ మంచ్ ప్రాంత ప్రచార ప్రముక్ కేశవ్ సోనీ, భారతీ య జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సంగమేశ్వర్, సంగారెడ్డి జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి జగన్, విపిన్ పాల్గొన్నారు.