13 July, 2026 | 9:55 PM

Breaking News

తప్పకుండా ఆల్బెండాజోల్ మాత్రలు తీసుకోవాలి   •   33/11 కెవి అచ్చంపేట సబ్ స్టేషన్ లో ఫైవ్ ఎంవిఏ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించిన ఎస్ఇ శాలియా నాయక్   •   నిరుపేద విద్యార్థినికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేత   •   డంపింగ్ యార్డ్ తరలింపుకై జరుగుతున్న పాదయాత్రలను జయప్రదం చేయండి   •   నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •  

డిగ్రీల కేంద్రాలుగా వర్సిటీలు ఉండొద్దు

24-04-2026 12:30 AM
  1. వీసీలూ బోధించి, ఆదర్శంగా నిలవాలి
  2. గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా 

హైదరాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): డిగ్రీలు అందించే కేంద్రాలుగా విశ్వవిద్యాలయాలు ఉండొద్దని గవర్నర్ శివ్ ప్రతాప్‌శుక్లా అన్నారు. వర్సిటీ వీసీలు కూడా తగతులు బో ధిస్తూ విద్యా నాయకత్వానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో  వర్సిటీల వీసీలు గవర్నర్‌తో గురువారం లోక్ భవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉన్నత విద్యలో చేస్తున్న కృషిని గవర్నర్ అభినందించారు.

ఉ న్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి సుమా రు 40 శాతం ఉడటం జాతీయ సగటుతో పోలీస్తే అధికమన్నారు. నైపుణ్యాభివృద్ధి, ఉపాధి సామర్థ్యం, పరిశోధన ఆధారిత వృద్ధిపై వర్సిటీలు దృష్టి సారించాలని సూచించారు. ఈ సమావేశంలో వైస్‌చైర్మన్లు ఈ పురుషోత్తం, ప్రొ ఎస్‌కే మహమూద్, కార్యదర్శి ప్రొ శ్రీరామ్ వెంకటేశ్, వీసీలు పాల్గొన్నారు.