2 July, 2026 | 3:29 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

ఎల్లారెడ్డిలో ఏక్‌తా ర్యాలీ

01-11-2025 12:00 AM

ఎల్లారెడ్డి అక్టోబర్ 31 (విజయక్రాంతి): రాష్ట్ర ఏక్ తా దివాస్, సందర్భంగా ఎల్లారెడ్డి పట్టణంలో గురువారం ఎల్లారెడ్డి సిఐ రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి శివాజీ చౌక్ పోలీస్ స్టేషన్ వరకు 2కే రన్, నిర్వహించారు.

2కే రన్‌లో పాల్గొన్న, సిఐ రాజారెడ్డి విద్యార్థులతో ఎల్లారెడ్డి ఎస్‌ఐ, పోలీస్ సిబ్బందితో రాష్ట్ర ఏక్త దివాస్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. వైద్యంలో ఏకత అనే సందేశాన్ని ప్రజల్లో వ్యాప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎస్‌ఐ మహేష్ ఎస్త్స్ర 2 చారి, పోలీస్ సిబ్బంది అనిల్ గౌడ్ అమర్, పీర్ సింగ్, బాలకృష్ణ, గురుకుల పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.