30 August, 2026 | 10:38 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

స్కూల్ పాలకవర్గం ఏక గ్రీవ ఎన్నిక

09-07-2026 12:00 AM

ఆర్‌బివిఆర్‌ఆర్ హైస్కూల్‌లో ఏర్పాటు 

హైదరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): నిజామాబాద్‌లోని ఆర్‌బివిఆర్‌ఆర్ హైస్కూల్‌కు 2026 సంవత్సరానికి కొత్త స్కూ ల్ పాలకవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్కూల్ ప్రెసిడెంట్‌గా యం.సుదీ క్షణ శేఖర్, స్కూల్ హెడ్ బాయ్‌గా కె. అమ ర్త్య, హెడ్ గర్ల్‌గా జి. మహీరారెడ్డి ఎన్నికయ్యా రు.

ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి చైర్‌పర్సన్‌గా పి. జగదీశ్, హాస్టల్ కమిటీ చైర్ పర్సన్‌గా ఎ అమోఘితరెడ్డి, జాయింట్ సెక్రట రీగా ఈసి మొయింద్దీన్, విద్యాకమిటీ సభ్యులుగా పలువురు విద్యార్థులు బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి స్కూల్ అడ్వైజర్ హెడ్ మాస్టర్, అధ్యాపక బృందం, విద్యార్థులు హాజరయ్యారు. నూతన పాలకవర్గ సభ్యులు విద్యార్థుల సమస్యల పరిష్కా రానికి కృషి చేస్తామని, పాఠశాల అభివృద్ధికి  సహకారం అందిస్తామని తెలిపారు.