13 May, 2026 | 1:46 PM

Breaking News

పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో విచారణ.. బండి భగీరథ్ రాకపై ఉత్కంఠ   •   విజిల్ గుర్తు.. తమిళనాడు చరిత్ర మార్చింది: సీఎం విజయ్   •   బాన్సువాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి   •   వడదెబ్బపై అవగాహన.. ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ   •   సత్తుపల్లి నుంచి అంకంపాలెం వరకు నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె   •   బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్.. అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్   •   షాద్‌నగర్ బైపాస్‌లో ప్రమాదం..!   •   అండర్ డ్రైనేజీ వేసాకే సీసీ రోడ్లు వేయండి   •   రేపు అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశం   •   కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థత.. గురుగ్రామ్ ఆసుపత్రిలో చేరిక   •  

ప్రాజెక్టులపై అసెంబ్లీలో రెండు తీర్మానాలు

04-01-2026 01:07 AM

తీర్మానాన్ని కేంద్రానికి పంపాలని నిర్ణయం 

హైదరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి) : సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ తర్వాత రెండు తీర్మానాలు ప్రవేశపెట్టగా, సభ ఆమోదించింది. ఈ తీర్మానాలను కేంద్ర ప్రభుత్వానికి పంపాలని నిర్ణయం తీసుకున్నారు.

పాలమూరు  రంగారెడ్డి ప్రాజెక్టు (90 టీఎంసీలతో త్రాగునీరు, సాగునీరు)కు కేంద్రం అనుమతులు ఇవ్వాలని తీర్మానించింది. ఇక అంతర్రాష్ట జల వివాదాలన్నీ పరిష్కరించే వరకు ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పోలవరం లింక్ ప్రాజెక్టు లేదా పోలవరం నల్లమలసాగర్ లింక్ లేదా ఏ ఇతర రూపంలోనైనా గోదావరి జలాల తరలింపునకు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎలాం టి అనుమతులూ ఇవ్వొద్దని తెలంగాణ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశారు.