14 August, 2026 | 10:03 PM

Breaking News

విద్యుత్ ఉచ్చుకు బలైన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌కు ఘన నివాళి   •   విద్యార్థులు కళావేదికను సద్వినియోగం చేసుకొని ఉన్నతులుగా ఎదగాలి   •   విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి   •   బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీసీపీ భాస్కర్   •   ఖబర్దార్ కౌశిక్ రెడ్డి.. పొంగులేటి సైన్యం ఊరుకోదు   •   పశువుల దొంగలు అరెస్టు   •   శ్రీ మహంకాళి సమేత బ్రహ్మసూత్ర నీలకంఠ స్వామి ఆలయంలో వైభవంగా కళ్యాణ మహోత్సవం   •   మోస్రా వెళ్లే ప్రయాణికులకు తప్పని తిప్పలు   •   సీఎస్ సంజయ్ జాజు పలు అంశాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్   •   వైన్ షాపులో చోరీకి పాల్పడిన వ్యక్తి అరెస్ట్   •  

చోరీ కేసులో ఇద్దరు అరెస్ట్

14-08-2026 08:40 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్టు శుక్రవారం పట్టణ సీఐ సమ్మయ్య తెలిపారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు రాత్రి సమయంలో దొంగతనం నియంత్రణ కు పోలీస్ గస్తీ ఏర్పాటు చేస్తుందన్నారు. పట్టణంలో  ఇటీవలి మూసిన్ ఖాన్ పుట్ట సప్న ఇద్దరు నిందితులు షాపుల్లో చోరీ చేసి ఫోన్లు రాగి తీగలు దొంగిలించాలని తెలిపారు. నిందితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా నిందితులను గుర్తించి పట్టుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. బైకు రాగి తీగలు స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్టు చేయడం జరిగిందని వివరించారు.