11 August, 2026 | 1:17 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •   తమిళనాడు అసెంబ్లీలో నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం   •  

తాంసి(కే)శివారులో పులి పిల్ల సంచారం

11-08-2026 09:59 AM

తాంసి/భీంపూర్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం తాంసి(కే) శివారులోని ఓ పంట చేనులో సోమ వారం సాయంత్రం పులి పిల్ల కనిపించింది, అటుగా వెళ్తున్న ప్రయాణికులు దాన్ని సేల్ ఫోన్ లో చిత్రీకరించి చేను యజమానికి సమాచారం అందించారు. ప్రతి ఏటా అక్టోబర్, నవంబర్ మాసాలలో కానీ పించే పులులు, ఈ సారి తొందరగానే రావడంతో రైతులు, గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. అయితే ఈ ఘటనపై అధికారులు ధృవీకరించాల్సి ఉంది.