26 March, 2026 | 4:31 AM

వ్యాలిడిషన్ యాక్ట్‌ను రద్దు చేయాలి

26-03-2026 01:15 AM

నిర్మల్, మార్చి ౨౫ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ నిర్మల్ నిర్మల్ జిల్లా. 25 మార్చి 2025న. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి. ఆర్థిక సంస్కరణల బిల్లు పేరట వ్యాలిడిషన్ రద్దు చేయాలని సంఘం జిల్లా అధ్యక్షులు ఎంసీ లింగన్న డిమాండ్ చేశారు. దేశంలోని లక్షణాధిమంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ పెన్షన్ల యొక్క ఆర్థిక అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ప్రవేశ పెట్టిన చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ తిరుమలలో ర్యాలీ నిర్వహించి ధర్నా నిర్వహించార.

దేశవ్యాప్తంగా లక్షలాదిమందిగా నల్ల బ్యాడ్జీలు ధరించి. నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గొజ్జ జనార్ధన్ నేతృత్వంలో జిల్లా బాధ్యులు లోలం గంగన్న డాక్టర్ నాగేశ్వరరావు, కరీం కోనపోశెట్టి. డాక్టర్ రజిని. రామా గౌడ్. ఏం రాజేశ్వర్. యూనిట్ బాధ్యులు, ప్రాథమిక సభ్యులు నిర్మల్ అదనపు కలెక్టర్ కిషోర్‌కు బుధవారం వినతి పత్రం అందజేశారు.