10 May, 2026 | 8:15 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

ప్రారంభమైన మూడో విడత నామినేషన్ల పర్వం

03-12-2025 07:15 PM

మొదటి రోజు సర్పంచ్కు 24, వార్డులకు 8 నామినేషన్లు దాఖలు..

టేకులపల్లి (విజయక్రాంతి): పంచాయతీ ఎన్నికల మూడో విడత నామినేషన్ల పర్వం బుధవారం మొదలైంది. టేకులపల్లి మండలంలో మొదటి రోజు 36 పంచాయతీల్లో 24 సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్లు వేయగా, వార్డు సభ్యులకు 8 నామినేషన్లు వచ్చినట్లు ఎంపీడీఓ మల్లేశ్వరి తెలిపారు.