18 April, 2026 | 12:14 PM

Breaking News

పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధిక వాయిదా— బడ్జెట్ సమావేశాలు ముగింపు   •   పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు   •   ఇరాన్‌పై మళ్లీ బాంబులేస్తాం... ట్రంప్‌ సంచలన ప్రకటన   •   ప్రకాష్ రాజ్‌పై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా   •   ప్రేమ, పెళ్లి పేరుతో మోసం— మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం   •   బాధిత కుటుంబాలకు పరిహారం అందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   “నో హెల్మెట్- నో పెట్రోల్”— హెల్మెట్ అవసరంపై అవగాహన   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి   •   మొక్కజొన్నల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి   •   సత్తుపల్లి జాతీయ రహదారిపై సాఫీగా ప్రయాణం   •  

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి

18-04-2026 01:07 AM

కేసముద్రం ఏప్రిల్ 17: కేసముద్రం మండల కేంద్రంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు గోపాల శ్రీధర్, బీరం జనార్దన్ రెడ్డి, గుండు సురేందర్, నరసింహ రాజు, శ్రీనివాస్, మండల రాజు, శ్రీశైలం, శ్రీనివాస్, నాగయ్య, వట్నాల సత్యనారాయణ, సురేష్ నాయుడు, భాస్కర్, రమేష్ ,కపిల్, సదయ్య నరసింహారెడ్డి ,మధు మదన్మోహన్ , రాజు విజయ్ కుమార్, వెంకట్రాం నరసయ్య పాల్గొన్నారు.

మంగపేటలో.. 

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తెలంగాణ ఎంప్లాయిస్ టీచర్స్ అండ్  పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ములుగు జిల్లా మంగపేట మండల రెవెన్యూ ఉద్యోగులు, సిబ్బంది శుక్రవారం మంగపేట తహసీల్దార్ తోట రవీందర్ కు  వినతిపత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్ స్పెక్టర్లు బి.శ్రీనివాస్, కే.ఏసుపాదం, జూనియర్ అసిస్టెంట్ శ్రావణ్, రికార్డు అసిస్టెంట్ రాణి, జీపీఓలు రాములు, వెంకటేశ్వర్లు, బాలకృష్ణ, సురేష్, రాము, నాగేశ్వరరావు, రాంబాబు ,నర్సయ్య, కన్నయ్య, ఆదెమ్మ, కృష్ణవేణి, అటెండర్లు పాషా, గౌసియా, వెంకట నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.

బచ్చన్నపేటలో.. 

బచ్చన్నపేట మండలంలో వివిద సంఘాల మండల  జేఏసీ రెవెన్యూ  ఆధ్వర్యంలో ఎమ్మార్వో హుస్సేన్ కు వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో డిటి శంకర్, జూనియర్ అసిస్టెంట్ యాకయ్య, ఎఆర్‌ఐ వంశీకృష్ణ, ఎంఆర్‌ఐ మున్వర్, జిపిఓలు సూర్య ప్రకాష్, కమలాకర్,శ్రీనివాస్, ఝాన్సీ, శ్రీలత్, యాకన్న, అనిల్ కుమార్, వెంకటస్వామి, సరిత, రాజపోషయ్య, రజిత, విఎఆర్ లు వనజ, సంపత్, రాములు, కనకేష్, కనకయ్య, మహేష్, నాగమ్మ, సువర్ణ పాల్గొన్నారు.

మరిపెడలో..

టిజిఇజేఏసి ఆధ్వర్యంలో మరిపెడ తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ కృష్ణవేణికి వినతిపత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో టిజిఇజేఏసి నాయకులు లింగా నాయక్, లింగాల మహేష్ గౌడ్, హఫిజర్, అర్జున్, కరుణాకర్, జనార్థనాచారి, ప్రసాద్, రాంమోహన్, లింగన్న, లెనిన్, వెంకన్న, విశ్వనాథం, లింగయ్య, రాజశేఖర్, సృజన, రజిత, సరళాదేవి, మంగూ, శరత్ పాల్గొన్నారు.

వెంకటాపూర్‌లో..

రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా టీజీజాక్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు వెంకటాపూర్ మండల కేంద్రంలో భోజన విరామ సమయంలో ఉపాధ్యాయులు తమ తమ పాఠశాలల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్ గిరిబాబు కు మెమోరాండం సమర్పించారు.  ఈ కార్యక్రమంలో పిఆర్టియు టీఎస్ మండల అధ్యక్షుడు రాజయ్య, ప్రధాన కార్యదర్శి కమలాకర్, ఎస్టీయూ మండల బాధ్యులు శ్రీనివాస్, సతీష్, తపస్ మండల అధ్యక్షుడు రాజిరెడ్డి,

రాష్ట్ర కార్యదర్శి పద్మాకర్ రెడ్డి, ఎన్జీవో మండల బాధ్యులు రవి, పిఆర్టియు టీఎస్ రాష్ట్ర కార్యదర్శి సుబ్బారెడ్డి, మండల కార్యవర్గ సభ్యులు పూర్ణిమ, రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు కిషోర్ బాబు, రవి, జూనియర్ లెక్చరర్ సంఘ బాధ్యులు శ్రీనివాస్, రాజేందర్, నరేష్, రేవతి, స్రవంతి, సంధ్యారాణి, రాజేంద్రం, శ్రీనివాస చారి, ఎంఐఎస్ కోఆర్డినేటర్ కరుణాకర్, ఐఈఆర్టీ గంగాధర్, రాష్ట్రీయ పండిత పరిషత్ మండల బాధ్యులు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.