18 July, 2026 | 7:11 PM

Breaking News

నాణ్యమైన విద్యకు కేరాఫ్ ప్రభుత్వ పాఠశాలలు   •   పరిసరాల సేవా వీరులు   •   మిర్యాల కాంగ్రెస్ కార్యకర్త మెంచు లింగమల్లు దశదిన కర్మకు ఆర్థిక సహాయం   •   ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో పాత్రికేయుల పాత్ర అంత్యంత కీలకం   •   విద్యార్థులలో క్రమశిక్షణ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో విద్యాభివృద్ధి   •   'ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన'ను తక్షణమే అమలు చేయాలి   •   గ్రామాల అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్నాం: ఎమ్మెల్యే జారె, ఎంపీ రఘురామిరెడ్డి   •   తల్లిదండ్రుల సహకారంతోనే పాఠశాలల అభివృద్ధి   •   అర్హులైన ఓటర్లను జాబితాలో చేర్చాలి   •   ఎల్నీనో ప్రభావం గురించి రైతులకు అవగాహన కల్పించిన ఏవో   •  

పాత పంచాయతీ భవనం.. ఇక ప్రజావేదిక

23-12-2025 12:00 AM

నవాబ్‌పేట, డిసెంబర్ 22 : నవాబుపేట గ్రామం నడిబొడ్డున నిరుపయోగంగా ఉన్న పాత గ్రామ పంచాయతీ భవనం ’ప్రజావేదిక’గా రూపుదిద్దుకుంది. నూతన సర్పంచ్ గా బాధ్యతలు చేపట్టిన వి.గీతారాణి సోమవారం ఈ వేదికను ప్రారంభించారు. తన కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న జె.కె. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ భవనాన్ని ఆధునీకరించి, ప్రజల అవసరాల కోసం అందుబాటులోకి తెచ్చారు. ఈ కార్యక్రమంలో నవాబ్ పేట్ నూతన సర్పంచ్ వి.గీత రాణి, ఉప సర్పంచ్ ఎండి అజార్ అలీ,ట్రస్ట్ చైర్మన్ వి.నరసింహ చారి, డైరెక్టర్ సుధాకర్ చారి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.