దంపతులకు స్వామి వారి శేషవస్త్రం అందజేత
20-03-2026 01:13 AM
సుల్తానాబాద్ , మార్చి 19 (విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని పాత బజార్లో గల శివాలయంలో ఆయిల్ఘ రాజశేఖర్ సరిత దంపతుల పెళ్లి రో జు సందర్భంగా గురువారం వారికి స్వామి వారి శేష వస్త్రాన్ని అర్చకులు వల్లకొండ మ ఠం రమేష్,మహేష్ లు అందజేశారు, అనంతరం ఆ దంపతుల ను సన్మానించారు, ఈ కార్యక్రమం లో శివాలయం చైర్మన్ అల్లంకి సత్యనారాయణ, భక్త బృందం పాల్గొన్నారు.




