29 July, 2026 | 9:56 PM

Breaking News

బురదలో చిక్కుకున్న ఆర్టిసి బస్సు   •   ఓటు హక్కు అమూల్యం.. దరఖాస్తులో జాప్యం వద్దు   •   భద్రాద్రిలో ఘనంగా పోకల దమ్మక్క సేవ యాత్ర   •   శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్న నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి   •   బాలుర వసతి గృహంలో విద్యార్థులకు ప్లేట్లు, నోట్‌బుక్స్ పంపిణీ   •   విశ్వబ్రాహ్మణ సంఘం గుండి గ్రామ కమిటీ ఏర్పాటు   •   సిఐ నీలం రవికి ఘన సన్మానం   •   మంథని మాజీ ఉపసర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   తెలంగాణ జలసిరిపై ప్రజలకు అవగాహన కల్పించిన పెద్దకాపర్తి సర్పంచ్   •   నల్లబండగూడెం సాయిమందిరంలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు   •  

ప్రేమ డైరీలో చివరి పేజీలు

13-06-2026 12:00 AM

పీవీ అర్జున్ యాదవ్, అదితి జంటగా నటిస్తున్న కొత్త సినిమా ‘ప్రేమ డైరీలో చివరి పేజీలు’. దర్శకుడు హరికృష్ణ పామంజి దీన్ని ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీగా తెరకెక్కిస్తున్నారు. శ్రీ ప్రసన్న హనుమాన్ వెంకటేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పీవీ నరసింహ యాదవ్ నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ప్రేమ, భావోద్వేగాలు, మరిచిపోలేని జ్ఞాపకాల సమాహారంగా రూపొందిన ఈ సినిమా గుండెలను హత్తుకోవడం ఖాయమని చెబుతోంది టీమ్. ఈ చిత్రానికి అర్మాన్ మెరుగు సంగీతం అందిస్తుండగా, తేజ ఏ సినిమాటోగ్రాఫర్‌గా, అలతోర్ రాజేశ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఈ మూవీ మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు.