7 April, 2026 | 5:06 PM

Breaking News

ఎమ్మెల్యే విజయ రమణారావుకు నిలువెత్తు దండతో ఘనంగా సన్మానం   •   చంద్ర మహంకాళి ఆలయంలో పూజలు   •   గోపాల్పేట్ శ్రీ నల్లపోచమ్మ నూతన ఆలయ కమిటీ ఎన్నిక   •   పేదల స్వంతింటి కల కాంగ్రెస్‌తోనే సాకారం: ధరావత్ వీరన్న నాయక్   •   'టచ్ చేసి చూడు.. పాకిస్థాన్‌ ముక్కలే'! పాక్‌కు భారత్ స్ట్రాంగ్‌ వార్నింగ్‌   •   గిరిజన గ్రామంలో పోలీసుల గ్రామోత్సవం నిర్వహణ   •   రసాయనాల నియంత్రణతో క్యాన్సర్ నివారణ   •   ఘనంగా జీవీఆర్ జన్మదిన వేడుకలు   •   పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మూడేళ్లు పూర్తయిన సందర్భంగా కేక్ కటింగ్   •   ఐఎన్టీయుసీ కాంట్రాక్ట్ యూనియన్ ఉపాధ్యక్షుడిగా ఎస్కే బాజీ సాహెబ్   •  

ఉక్రెయిన్‌పై ‘హేజల్‌నట్’ ప్రయోగం

10-01-2026 01:49 AM

అత్యాధునిక క్షిపణిని ప్రయోగించిన రష్యా

మాస్కో: రష్యా- ఉక్రెయిన్ మధ్య మరోసారి ఉద్రిక్తలు నెలకొన్నాయి. ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన అంశాన్ని రష్యా సీరియస్‌గా తీసుకున్నది. అందుకు ప్రతీకారంగా రష్యా తాజాగా ఉక్రెయిన్‌లోని పశ్చిమ లివివ్ ప్రాంతంపై అత్యాధునిక హేజల్‌నట్ క్షిపణి ఒరెష్నిక్‌ను ప్రయోగించింది.

రష్యా ఆ ప్రాంతంలోని సహజ వాయువు నిల్వలపై దాడి చేసినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రసారం చేస్తున్నాయి. ఈ దాడిలో నలుగురు ప్రాణాలు కోల్పోగా,మరో 22 మంది క్షతగాత్రులైనట్లు కథనాలు వెల్లడిస్తున్నాయి.