26 March, 2026 | 3:07 AM

నిరుపేదలకు ప్రభుత్వం ఆదుకుంటుంది

26-03-2026 01:17 AM

లక్ష్మణ్‌చందా, మార్చి ౨౫ (విజయక్రాంతి): మామడ మండలంలోని దిమ్మదుర్తిలో ఇందిరమ్మ ఇండ్లను నిర్మల్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీహరిరావు లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశం చేయించారు. నిరుపేదలకు ప్రభుత్వం ఆదుకుంటుందని, ఈ మేరకు బుధవారం గ్రామానికి చెందిన పొన్నం శ్వేత ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమంలో నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమరెడ్డి, మామడ మండల కాంగ్రెస్ నాయకులతో  కలిసి ఆయన పాల్గొన్నారు.