22 May, 2026 | 11:46 PM

Breaking News

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు   •   ప్రభాకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి   •   సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •  

మహిళా దినోత్సవానికి రండి

22-02-2026 01:00 AM

మంత్రి కొండా సురేఖను ఆహ్వానించిన టీజీవో మహిళా విభాగం 

హైదరాబాద్, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): టీజీవో మహిళా విభాగం 2026 క్యాలెండర్‌ను అటవీ, పర్యావరణ, దేవదాయ శాఖ మం త్రి కొండా సురేఖ శనివారం ఆవిష్కరించారు. టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధానకార్యదర్శి బీ.శ్యామ్ ఆధ్వర్యంలో మహిళా విభాగం చైర్‌పర్సన్ డాక్టర్ దీపారెడ్డి ఈమేరకు మంత్రిని కలిసిశారు. ఈ సందర్భంగా మార్చి 6న నిర్వహించనున్న మహిళా దినోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరుకావాలని మంత్రిని మహిళా విభాగం ఈ మేరకు కోరింది. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో జయశ్రీ తదితరులు ఉన్నారు.