11 May, 2026 | 9:42 PM

Breaking News

వైభవంగా వేంకటేశ్వర స్వామి రథయాత్ర   •   ఇంటికి లేటుగా వస్తున్నాడని తండ్రి మందలింపు... కుమారుడు అదృశ్యం   •   మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్సై ప్రశాంత్ రెడ్డి   •   దేవాలయ భూములకు సర్వే   •   బ్యాంకు లింకేజీలో పెద్దపల్లి జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు   •   తాగివచ్చావని తల్లి మందలింపు... మనస్తాపంతో తనయుడి అదృశ్యం   •   గురు సంకల్పం ద్వారా ఉపాధ్యాయుల సృజనాత్మకతకు ప్రోత్సహం   •   చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిర్వాహకులదే బాధ్యత   •   నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •  

విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి

11-05-2026 08:42 PM

జిల్లా గ్రంథాలయ చైర్మన్ అన్నయ్య గౌడ్

సుల్తానాబాద్,(విజయక్రాంతి): విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ, మంచి మార్గంలో పయనించాలని  పెద్దపల్లి జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ అన్నారు. సోమవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ​తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో భాగంగా డిజిటల్ బోర్డ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, ఇంటర్మీడియట్ జిల్లా విద్యాధికారిని డి. కల్పన,  మున్సిపల్ వైస్ చైర్మన్, పదో వార్డ్ కౌన్సిలర్ అంతటి పుష్పలత, ప్రిన్సిపాల్ రామచంద్రారెడ్డి  పాల్గొనికళాశాల 2026-27 అడ్మిషన్ వాల్ పోస్టర్లను ఆవిష్కరించి,కళాశాలలో క్లాస్ రూమ్ లో ఆధునిక సాంకేతికత గల ఇంటరాక్టివ్ ఫ్లాట్ & డిస్ప్లే ప్యానెల్స్ -ఐఎఫ్ పి, ఐడిపి లను ప్రారంభించారు.ఈ కార్యక్రమం లో అధ్యాపకులు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.