22 May, 2026 | 5:44 PM

బీటెక్ సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో మిస్టు విద్యార్థుల ప్రతిభ

22-05-2026 05:14 PM

సత్తుపల్లి,(విజయక్రాంతి): గత ఏప్రిల్ నెలలో జేఎన్టీయూ- హైదరాబాద్ వారు నిర్వహించిన బీటెక్ ఫైనల్ ఇయర్- చివరి సెమిస్టర్ పరీక్ష ఫలితాలలో మదర్ తెరిసా అటానమస్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఉత్తమ ఫలితాలను సాధించారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చలసాని. హరి కృష్ణ  తెలియజేశారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల వివరములు బ్రాంచ్ ల వారిగా సిఎస్సి విభాగం నుండి గంధం నేహిత 9.55, గంధాల ఇందు శ్రీ 9.55, కమ్మ భువనేశ్వరి 9.55, పసుపులేటి నాగజ్యోతి 9.55, సయ్యద్ అమీర్ సరియా 9.55, ఎలమంచి  మౌనిక 9.55,శెట్టి మల్ల కృష్ణ కుమార్ 9.55, మానికల.శృతి 9.55, ఆదూరి మారుతి నీరజ 9.40, కోట మహేశ్వరి 9.40, మందలపు అమూల్య 9.40,పెద్దిని ధనలక్ష్మి 9.25, షేక్. మోమీనా 9.25, షేక్. సమీనా 9.25, వరా జయశ్రీ 9.25, ఎస్జిపిఏలుఏఐ, ఎంఎల్ విభాగం నుండి కందుల మానస 9.70, దాసరి దేవకి 9.55, పసుమర్తి జాహ్నవి 9.40 ఎస్జిపిఏలు, ఈసీఈ విభాగం నుండి

మహమ్మద్ అమీరా అంజుమ్ 9.55,పానుగంటి. తేజస్విని 9.40, బొట్టు. తేజస్వి 9.40,షేక్. ఇస్రాత్ ఆరా 9.25 ఎస్.జి. పి. ఏ లు, ఈ.ఈ.ఈ విభాగం నుండి కామినేని.రోహిత్ శంకర్ కుమార్ 8.55,నాదెండ్ల. నితీష్ చౌదరి 8.55,కల్లేపల్లి. గౌతమి 8.40, చక్రం. సింహాద్రి 8.00 ఎస్. జి. పి. ఏ లు,సివిల్ ఇంజనీరింగ్ విభాగం నుండి నూతులపాటి. నాగ అనిత 9.10,బెజవాడ.పూర్ణిమ 8.95,జిన్నా.నవ్య 8.70 ఎస్.జి.పి.ఏ లు, 

మైనింగ్ ఇంజనీరింగ్ విభాగం నుండిఆదర్ల.లోకేష్ 9.40, రాచమల్ల.సాయి శివ సుందర్రావు 9.40,జక్కుల. అన్వేష్ 9.25,కీర్తి. శ్రీ బాబు 9.10 ఎస్.జి. పి. ఏ లు సాధించారు.ఈ అత్యుత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థిని, విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్  మదర్ తెరిసా విద్యాసంస్థల ప్రెసిడెంట్  చలసాని. సాంబశివరావు, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జి. ఉదయ్ కిరణ్ భార్గవ్, ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం.వి రామచంద్ర రావు, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది అభినందించారు.