1 July, 2026 | 10:19 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

బాల్యవివాహాల నిర్మూలనకు చర్యలు

18-02-2026 01:13 AM

కుమ్రం భీం అసిఫాబాద్, ఫిబ్రవరి 17(విజయ క్రాంతి): జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలన లక్ష్యంగా 100 రోజుల ప్రత్యేక ప్రచా ర కార్యక్రమాన్ని గౌరవ జిల్లా కలెక్టర్ కే. హరిత ప్రారంభించారు. జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్, సూర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో, మహిళా శిశు సంక్షేమ శాఖ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక ప్రచార వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. బాల్య వివాహం నేరమని, ప్రతి ఒక్కరూ నిరోధానికి సహకరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.