చలివేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు
01-05-2026 01:02 AM
ఖమ్మం, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా రావాణా శాఖ కార్యాలయం నందు వేసవి తీవ్రత దృష్ట్యా కార్యాలయానికి వచ్చే ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర రీజినల్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ మెంబర్ గజ్జెల్లి వెంకన్న అధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు,డిసిసి అధ్యక్షులు నూతి సత్యనారాయణ,డిసిసి మాజీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ తో కలిసి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దోబ్బల సౌజన్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వెజండ్ల సాయి కుమార్,యస్.సి.సెల్ అధ్యక్షులు బోడ్డు బోందయ్య,బాలాజీ నాయక్,మూడుమూంతల గంగారాజు,అనిల్ తదితరులు పాల్గొన్నారు..






