13 May, 2026 | 12:58 PM

Breaking News

పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో విచారణ.. బండి భగీరథ్ రాకపై ఉత్కంఠ   •   విజిల్ గుర్తు.. తమిళనాడు చరిత్ర మార్చింది: సీఎం విజయ్   •   బాన్సువాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి   •   వడదెబ్బపై అవగాహన.. ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ   •   సత్తుపల్లి నుంచి అంకంపాలెం వరకు నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె   •   బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్.. అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్   •   షాద్‌నగర్ బైపాస్‌లో ప్రమాదం..!   •   అండర్ డ్రైనేజీ వేసాకే సీసీ రోడ్లు వేయండి   •   రేపు అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశం   •   కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థత.. గురుగ్రామ్ ఆసుపత్రిలో చేరిక   •  

మంథని మున్సిపల్ వైస్ చైర్మన్ ని సన్మానించిన ఎస్ఆర్ సినిమా హాల్ సిబ్బంది

01-03-2026 11:56 AM

మంథని,(విజయ క్రాంతి): మంథని మున్సిపల్ వైస్ చైర్మన్ సహేందర్ రెడ్డిని సినిమా హాల్స్ సిబ్బంది ఆదివారం ఘనంగా సత్కరించారు. మంథని మున్సిపల్ పరిధిలోని గంగాపురి లో ఉన్న ఎస్ఆర్ సినిమా థియేటర్ హాల్ సిబ్బంది సహేందర్ రెడ్డి వైస్ చైర్మన్ గా ఎన్నికైన  సందర్భంగా సిబ్బంది శుభాకాంక్షలు తెలిపి సహేందర్ రెడ్డితో పాటు వారి సోదరుడు కిసాన్ సెల్ జిల్లా చైర్మన్, మంథని రెడ్డి సంఘం అధ్యక్షుడు సురేందర్ రెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో సినిమా హాల్ మేనేజర్ అభిలాష్, అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాస్, ఆపరేటర్ సాయి, అజయ్, సిబ్బంది వేణు, కిషన్, శంకర్, విష్ణు, శంకర్, విజ్ఞేష్ తదితరులు పాల్గొన్నారు.