18 July, 2026 | 9:59 AM

వర్షాల కోసం హరినామ సంకీర్తన

18-07-2026 09:44 AM

బోథ్, (విజయక్రాంతి):  వర్షాలు కురవాలని కోరుతూ మండలంలోని కౌట బి గ్రామానికి చెందిన శబరిమత ఆశ్రమ భక్తులు ఐదు రోజులపాటు హరినామ సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పగలు, రాత్రిహరినామ స్మరణ చేస్తూ భజన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గ్రామంలోని దేవతలన్నింటికీ నీళ్లు పోసి వర్షాలు కురిపించాలని వేడుకుంటున్నారు.