12 July, 2026 | 2:40 PM

Breaking News

చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •   ఏజెన్సీ ప్రాంతాల సమస్యలపై ముఖ్యమంత్రికి నివేదన   •  

డంపింగ్ యార్డ్ ను మరోచోటికి మార్చాలి

26-12-2025 07:39 PM

అఖిలపక్షం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ

చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల మున్సిపాలిటీ  పరిధిలోని శివనేనిగూడెం లో ఉన్న డంపింగ్ యార్డ్ ను అక్కడి నుండి తొలగించి మరొక చోటుకు మార్చాలని  కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో శుక్రవారం సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. సంతకాల సేకరణ అనంతరం సంతకాల ప్రతులను  నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య లకు అందజేశారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ శివనేనిగూడెంలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ వల్ల పర్యావరణం దెబ్బతిని ప్రజలు తీవ్ర అనారోగ్యాల కు గురవుతున్నారని వెంటనే డంపింగ్ యార్డ్ ను అక్కడినుండి మరోచోటికి మార్చాలని కోరారు.