30 August, 2026 | 10:50 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక

06-07-2026 01:08 AM

కేసముద్రం, జూలై 5 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ లో నిర్వహించిన జిల్లా స్థాయి వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో కేసముద్రం గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలకు చెందిన తొమ్మిది మంది విద్యార్థులు ఎంపికైనట్టు ప్రిన్సిపల్ సుజాత, పీఈటీ విజయ నిర్మల తెలిపారు.

44 కేజీల విభాగంలో బి.మేఘన గోల్ మెడల్, 48 కేజీల విభాగంలో ఏ. దివ్య, బీ.స్వాతి, బీ. అంజలి, 53 కేజీల విభాగంలో టీ.తరుణ్య, డీ. శృతి కీర్తన, 58 కేజీల విభాగంలో టీ. ఇంద్రజ, 69 కేజీల విభాగంలో జీ. నందిని, 77 కేజీల విభాగంలో వీ.నందిని అత్యంత ప్రతిభ చాటి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. సూర్యాపేట జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి యూత్, జూనియర్, సీనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో 9 మంది విద్యార్థులు పాల్గొంటారని వారు తెలిపారు.