2 March, 2026 | 4:01 PM

Breaking News

వ్యక్తి హత్య, ముక్కలు ముక్కలుగా చేసి యమునా నదిలో..   •   అమెరికా–ఇజ్రాయెల్ దాడులు: ఇరాన్‌లో 555 మంది మృతి, రాస్ తనురా రిఫైనరీపై డ్రోన్ యత్నం విఫలం   •   హైడ్రా పేరు.. పెద్దలతో ప్రభుత్వ ఒప్పందం   •   భారత్–కెనడా సంయుక్త ప్రకటన: పశ్చిమాసియా యుద్ధంపై మోదీ ఆందోళన, కీలక ఒప్పందాలు   •   తెలంగాణలో "బుల్డోజర్ రాజ్": కేరళ సీఎం విమర్శలు   •   మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేత   •   చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఆకాష్   •   అందరూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి   •   సమస్య లేని కాలనీలుగా మార్చడమే లక్ష్యం   •   ఫార్మా కంపెనీల అనుమతుల రద్దు కోరుతూ ప్రజావాణిలో వినతి   •  

శ్రీ చైతన్య సీబీఎస్సీ పాఠశాలలో సైన్స్ ఎక్స్‌పో

02-03-2026 12:33 AM

హైదరాబాద్, మార్చి1(విజయక్రాంతి): కూకట్‌పల్లి శ్రీచైతన్య సీబీఎస్సీ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా నిర్వహించిన సైన్స్ ఎక్స్‌పోలో విద్యార్థినీ విద్యా ర్థులు వివిధ వర్కింగ్ మోడల్స్‌తో అలరించా రు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్ట ర్ ఆనంద్ కుమార్, అనన్య వైద్యశాల చైర్మన్ వ్యవస్థాపకులు హాజరై మాట్లాడారు. ఈ సంవత్సరం సైన్స్ టీం ఉమెన్ ఇన్సైన్స్ కేటలైజింగ్ వికసిత్ భారత్ గురించి వివరించారు.

నేటి సమాజంలో ప్రతి ఒక్క విద్యార్థి తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రణాళికను రూ పొందించుకొని వాటిని అమలు పరచాలని సూచించారు. విద్యారినీవిద్యార్థులు చేసిన న మూనాలను పరిశీలించి వారిని అభినందించారు. ఏజీఎం శివరామ కృష్ణ, ఆర్‌ఐ పద్మ జ, వైస్ ప్రిన్సిపాల్ కాంతి, ఇన్‌చార్జిలు హర్షి ణి,అనిత,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.