23 May, 2026 | 4:32 PM

ఎస్సీ సబ్సిడీ రుణాలు త్వరగా మంజూరు చేయాలి

23-05-2026 03:40 PM

నిర్మల్,(విజయక్రాంతి): జిల్లాలో పెండింగ్లో వున్నా ఎస్సీ సబ్సిడీ రుణాలు త్వరగా మంజూరు చేయాలని నిర్మల్ కాంగ్రెస్ నాయకులు సంద ప్రసాద్ కోరారు. హైదరాబాద్ గాంధీ భవన్లో మానకొండూరు ఎమ్మెల్యే టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు కవంపల్లి సత్యనారాయణ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉన్నారు.