10 May, 2026 | 9:28 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

మాజీ ఎమ్మెల్యే తాటిని కలిసిన సర్పంచ్ ఊకె ఆదిలక్ష్మి

17-12-2025 12:00 AM

ములకలపల్లి, డిసెంబర్ 16,(విజయక్రాంతి):ములకలపల్లి మండలం వి.కే రా మవరం సర్పంచ్ గా గెలిచిన ఊకె ఆదిలక్ష్మి  బూర్గంపహాడ్, అశ్వారావుపేట మాజీ ఎమ్మె ల్యే, తెలంగాణ రాష్ట్ర మాజీ తొలి ట్రైకార్ చైర్మన్ బిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు తాటి వెంకటేశ్వర్లును మంగళవారం దమ్మపేట మండలం మందలపల్లి గ్రామంలో వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి తాటి వెంక టేశ్వర్లు స్వీట్ తినిపించి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఆదిలక్ష్మి గెలుపులో కీలక పాత్ర పోషించిన తాటి రవి, ఊకే అశోక్, బొర్రా సుధాకర్, వగ్గేల నవీన్ ను అభినందించారు.