2 April, 2026 | 3:16 PM

Breaking News

కేసీఆర్ పోరాటం వల్లే తెలంగాణ సాకారం..   •   పిల్ల కాంగ్రెస్.. పిల్ల చేష్టలతో మూడుముక్కలాట ఆడింది   •   మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ   •   భారీ శోభాయాత్ర: Hyderabadలో 13KM Hanuman Yatra—ఎక్కడ నుంచి ఎక్కడ వరకు? ట్రాఫిక్ ఎలా?   •   గ్రామ ప్రజల భాగస్వామ్యంతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం విజయవంతం చేయాలి   •   మంథనిలో ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు   •   దొంగనోట్ల ముఠా గుట్టురట్టు - ముగ్గురు అరెస్ట్   •   అంజన్నకు మొక్కలు తీర్చుకున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి   •   ఇంట్లోనే పిల్లల మృతదేహాల ఖననం   •   ధర్మారం మండల సర్పంచ్ ల పోరం అధ్యక్షుడిగా సంగ రంజిత్ యాదవ్   •  

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు

02-04-2026 01:17 PM

ముకరంపుర,(విజయక్రాంతి): బహుజన చక్రవర్తి, స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్  316వ వర్ధంతిని పురస్కరించుకుని నగరం లోని రేకుర్తి బస్టాండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్, రాష్ట్ర బిజెపి అధికార ప్రతినిధి యాదగిరి సునీల్ రావు ముఖ్యఅతిథిగా పాల్గొని పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.  ఈ కార్యక్రమంలో సుదగోని మాధవి - కృష్ణ గౌడ్ 19వ డివిజన్ కార్పొరేటర్,గుగ్గిళ్ళ జయశ్రీ - శ్రీనివాస్ 45వ డివిజన్ కార్పొరేటర్, స్థానిక నాయకులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని పాపన్న గౌడ్ స్మృత్యర్థం నివాళులు అర్పించారు.