21 July, 2026 | 8:45 PM

నిజాంసాగర్ ట్రాన్స్‌కో ఏఈగా సంజయ్

21-07-2026 12:18 AM

నిజాంసాగర్, జూలై 20 ( విజయ క్రాంతి ): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం ట్రాన్స్ కో ఏ ఈగ సంజయ్ సోమవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. ఆర్మూర్ డివిజన్లో సబ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఆయన బదిలీపై నిజాంసాగర్ వచ్చినట్లు తెలిపారు. గత కొన్ని రోజులుగా నిజాంసాగర్ ట్రాన్స్కో ఎయ్యి పోస్టు ఖాళీగా ఉండడంతో ఎట్టకేలకు అధికారులు పూర్తిస్థాయి ఏ ఈ ని నియమించారు. నూతనయ్యకి ట్రాన్స్కో సిబ్బంది స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు.