31 July, 2026 | 5:26 PM

ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు

31-07-2026 04:36 PM

నిర్మల్,(విజయక్రాంతి): రాష్ట్ర ఆదేశాల మేరకు శుక్రవారం నిర్మల్ జిల్లా మాతా శిశు సంరక్షణ (MCH) ప్రాసవ ఆసుపత్రిలో శుక్రవారం శానిటేషన్ (పరిశుభ్రత) పై ప్రత్యేక సమీక్ష, తనిఖీ కార్యక్రమం పరిసరాల పరిశుభ్రత నిర్వహించారు. ఆస్పత్రిలోని ఆయా వార్డులు ఆపరేషన్ థియేటర్ ఇతర కేంద్రాల్లో పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహించారు. ప్రజలు ప్రభుత్వాసుపత్రిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో  RMO Dr. సివిల్ సర్జన్ రమేష్  ఆసుపత్రి నర్సింగ్ సూపరింటెండెంట్. ధనలక్ష్మి వైద్యులు మరియు శానిటేషన్ సూపర్వైజర్ కాంతి విభాగ సిబ్బంది పాల్గొన్నారు.