28 June, 2026 | 4:06 PM

Breaking News

తహసీల్దార్ భవన నిర్మాణానికి 2 కోట్ల 25 లక్షలు మంజూరు   •   లింగాపురం అంగన్వాడీ కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం   •   పల్స్ పోలియో చుక్కలు వేసిన బోధన్ ఆర్డీవో ఎం.విజయ కుమారి   •   పీవీ నరసింహారావుకు ఘన నివాళి   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఉపసర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు   •   పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: సర్పంచ్ గండి నారాయణ   •   గుండ్రాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •  

కొడుకు కోసం కోచ్‌గా మారిన సానియా

09-12-2025 01:18 AM

హైదరాబాద్, డిసెంబర్ 8 : భారత టెన్ని స్ స్టార్ సానియా మీర్జా చాలా రోజుల త ర్వాత రాకెట్ పట్టింది. కొడుకు కోసం కోచ్ గా మారింది. రెండేళ్ల క్రితం ఆటకు వీడ్కోలు పలికిన సానియా కుమారుడు ఇజాన్‌కు స్వ యంగా ట్రైనింగ్ ఇస్తోంది. తాజాగా సాని యా, ఇజాన్ టెన్నిస్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను ఆమె తల్లి నసీమ్ మిర్జా ఇన్‌స్టాగ్రా మ్‌లో పోస్ట్ చేశారు. దేశంలో టెన్నిస్‌కు తిరుగులేని క్రేజ్ తీసుకొచ్చిన సానియా తన కు మారుడికి మెళకువలు నేర్పిస్తున్న వీడి యో  సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.