27 June, 2026 | 5:04 PM

జిల్లా అధ్యక్షుడికి సన్మానం

27-06-2026 04:20 PM

భైంసా,(విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ దళిత మూర్ఛ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన సాదా ప్రభాకర్ ను శనివారం సన్మానం చేశారు. కుంటాల మండలంలోని ఓలా గ్రామానికి చెందిన సాధు ప్రభాకర్ ఏబీవీపీ కార్యకర్త స్థాయి నుండి దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు వరకు ఎన్నిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కట్ట రవి గ్రామ నాయకులు సదాశివ్ పటేల్ సుదర్శన్ పటేల్ నరసింహులు శరత్ గౌడ్ నాల మహేష్ మైపాల్ కుశ శంకర్ తదితరులు ఉన్నారు.