18 July, 2026 | 7:06 PM

Breaking News

నాణ్యమైన విద్యకు కేరాఫ్ ప్రభుత్వ పాఠశాలలు   •   పరిసరాల సేవా వీరులు   •   మిర్యాల కాంగ్రెస్ కార్యకర్త మెంచు లింగమల్లు దశదిన కర్మకు ఆర్థిక సహాయం   •   ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో పాత్రికేయుల పాత్ర అంత్యంత కీలకం   •   విద్యార్థులలో క్రమశిక్షణ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో విద్యాభివృద్ధి   •   'ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన'ను తక్షణమే అమలు చేయాలి   •   గ్రామాల అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్నాం: ఎమ్మెల్యే జారె, ఎంపీ రఘురామిరెడ్డి   •   తల్లిదండ్రుల సహకారంతోనే పాఠశాలల అభివృద్ధి   •   అర్హులైన ఓటర్లను జాబితాలో చేర్చాలి   •   ఎల్నీనో ప్రభావం గురించి రైతులకు అవగాహన కల్పించిన ఏవో   •  

సమస్యలు పరిష్కరించాలని వినతి

16-12-2025 05:26 PM

నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలోని వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించి తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ సిఐటియు ఆశ వర్కర్ యూనియన్ మంగళవారం జిల్లా వైద్యాధికారి రాజేందర్ కు వినతిపత్రం అందించారు. పెండింగ్ డిమాండ్ పరిష్కరించి పనికి తగ్గ పారితోషకం చెల్లించాలని వారు వినతిపత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుజాత గంగామణి కమల చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.