అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీకగా నిలిచేది రక్షా బంధన్
28-08-2026 08:19 PM
మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీకగా నిలిచేది రక్షా బంధన్ ను ఆప్యాయంగా పలకరించి మిఠాయిలు తినిస్తారని గుండ్లపోచంపల్లి మున్సిపల్ పట్టణ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు కుండ భానుచందర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నా చెల్లెల మధ్య ఉన్నటువంటి అనుబంధానికి ప్రేమాభిమానాలకు ప్రతీకగా నిలిచే పవిత్రమైన పండుగ రక్షా బంధన్ (రాఖీ పండుగ) గని చెప్పారు.






