28 August, 2026 | 9:40 AM

పేకాట స్థావరంపై దాడి నలుగురు అరెష్టు

28-08-2026 12:43 AM

దమ్మపేట,(విజయక్రాంతి): మండల పరిధిలోని మందలపల్లి గ్రామ శివారులో గురువారం సాయంత్రం పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పేకాట స్థావరం పై దాడి చేసి చింతలచెరువు చందు, రాఘవ, సాంబశివరావు, వీరస్వామి అను నలుగురు వ్యక్తులను పట్టుకొని, వారి నుండి 1000 రూపాయల నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ రాజేష్ కుమార్ తెలిపారు.