26 May, 2026 | 6:20 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

‘ఉపాధి హామీ’ పేరు మార్చినందుకు ధర్నా

22-12-2025 12:21 AM

నిజామాబాద్, డిసెంబర్ 21 (విజయక్రాంతి): మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును మార్చినందుకు కేంద్ర ప్రభుత్వా వైతిరేకంగా నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ నాయకులు హాజరయ్యారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందన్. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రేడ్డి , రూరల్ ప్రెసిడెంట్ బొబ్బిలిరామకృష్ణ, ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్, సాయిబాబా గౌడ్ , నూడా చైర్మన్ కేశవేణు ఏఐసీసీ యూత్ సెక్రటరీ వీపుల్ గౌడ్ , ఫహీమ్  శ్రావణ్  అబ్దుల్ మోసిన్ తహసీన్ అహ్మద్ , నటరాజ్  పాల్గొన్నారు.