21 April, 2026 | 6:07 PM

Breaking News

నా భూమికి రక్షణ కల్పించండి   •   గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం : ప్రిన్సిపాల్ డాక్టర్ స్నేహలత   •   బడుగు బలహీన వర్గాల సమగ్ర ఆర్థిక అభివృద్ధియే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే బిఎల్ఆర్   •   అకాల వర్షం ఈదురుగాలతో విద్యుత్ శాఖకు నష్టం   •   బస్సు ఢీకొని వ్యక్తి మృతి   •   గోవులను నదులతో సమానంగా గౌరవించాలి   •   విద్యార్థులు లక్ష్యసాధనకు కృషి చేయాలి - కలెక్టర్ చాహత్ బాజ్ పాయి   •   కొడుకుతో కలిసి కట్టుకున్నోడినే కడతేర్చిన భార్య   •   రేవంత్ స్థాయి ఏంటో ప్రజలకు అర్థమైంది.. కాంగ్రెస్ మళ్లీ గెలవదు!   •   ప్రజల దాహార్థి తీర్చడమే లక్ష్యం: సర్పంచ్ హీరాలాల్   •  

అంగన్వాడీలో పోషక అభియాన్

21-04-2026 04:31 PM

బైంసా,(విజయక్రాంతి): కుంటాల మండలంలోని ఓలా గ్రామంలో మంగళవారం అంగన్వాడీ కేంద్రంలో పోషక అభియాన్ నిర్వహించారు. పిల్లలకు పోషక ఆహారంపై గ్రామ సర్పంచ్ కట్ట రవి అవగాహన కల్పించి పంపిణీ చేశారు. ప్రతినెల పోషకాహారాన్ని అందించి పిల్లల ఎదుగుదలకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గజ్జరం అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.