11 July, 2026 | 2:06 PM

Breaking News

మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో నాగుపాముల కలకలం   •   ముగిసిన చేనేత సహకార సంఘం ఎన్నికల కోలాహలం   •   రాష్ట్రస్థాయి క్రీడలకు విద్యార్థుల ఎంపిక   •   రూ.16.92 కోట్లతో కోదాడలో నూతన ఆర్టీసీ డిపోకు శంకుస్థాపన   •   దోమకొండ ముదిరాజ్ అబ్రబోయిన పాండి సంఘం   •   ఈ నెల 24లోగా ఓటర్ల నమోదు పూర్తి చేయాలి: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ట్రాఫిక్ నిబంధనలు గాలికొదిలేసిన ధరణి కంప్యూటర్ ఆపరేటర్   •   రైతు ఆశీర్వాద సభ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కాంగ్రెస్ కృతజ్ఞతలు   •   ప్రభుత్వ పాఠశాల గోడ పక్కనే రికార్డు అసిస్టెంట్ బహిరంగ మలవిసర్జన..!   •   డంపింగ్ యార్డ్ తరలింపు వ్యతిరేక ఉద్యమాన్ని ఆపలేరు: ఎంపీ ఈటెల రాజేందర్   •  

హెడ్మాస్టర్‌పై ఫోక్సో కేసు నమోదు

23-03-2026 12:00 AM

నిర్మల్ మార్చి 22 ( విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని ఉన్నత పాఠశాలలో ఇన్చార్జి ఎడ్మాస్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఓ ఉపాధ్యాయుడిపై ఫోక్ షో చట్టం కింద కేసు నమోదు అయినట్టు రూలర్ పోలీసులు తెలిపారు. వారం రోజుల క్రింద ఓ పాఠశాలలో పనిచేస్తు న్న ఉపాధ్యాయుడు విద్యార్థి పట్ల అనుచితంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు వచ్చాయి.

దీనిపై సంబంధిత అధికారులు గోప్యంగా విచారణ నిర్వహించా రు. ఉపాధ్యాయుడిపై ఫోక్స చట్టం కిం ద కేసు నమోదు చేయండి ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం గిరిజన సంఘా లు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. దీం తో అధికారులు విచారణ ఆధారంగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు రూలర్ పోలీసులు తెలిపారు.