31 July, 2026 | 2:54 PM

పరవళ్లు తొక్కుతున్న పెన్ గంగా

31-07-2026 01:53 PM

ఆదిలాబాద్, (విజయక్రాంతి): తెలంగాణ, మహారాష్ట్రల మధ్య ఉన్న పెన్ గంగా నది(Pen Ganga River) ఉదృతంగా ప్రవహిస్తుంది. మూడు రోజులుగా ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలతో నది నిండుగా పారుతుంది. ఆదిలాబాద్ పట్టణానికి సమీపంగా ఉండడంతో పెద్ద మొత్తంలో ప్రజలు పెన్ గంగా వద్దకు వెళుతున్నారు. నది వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.