8 April, 2026 | 9:37 PM

పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణకు సన్మానం

08-04-2026 07:50 PM

సుల్తానాబాద్,(విజయకాంతి): పెద్దపల్లి నియోజకవర్గంలో పలు కార్యక్రమాలకు విచ్చేసిన పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు, గడ్డం వంశీ కృష్ణను  సుల్తానాబాద్ అంబేద్కర్ విగ్రహం వద్ద  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆరెపల్లి రాహుల్ ఆధ్వర్యం లో ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నీరటి శంకర్, న్యాతరి శ్రీనివాస్, కల్వల శ్రీనివాస్, దరాడే శ్యామ్, సాయి కిరణ్, శ్రీనివాస్, చింతల రమేష్, పలువురు నాయకులు పాల్గొన్నారు.