7 May, 2026 | 3:14 PM

Breaking News

అక్రమంగా గోవులను తరలిస్తే చర్యలు తప్పవు   •   నిలోఫర్ ఆస్పత్రిలో పేషెంట్ అటెండర్‌పై సెక్యూరిటీ గార్డు దాడి   •   పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందేలా చూస్తా: ఎమ్మెల్యే   •   కాంగ్రెస్ మండల కమిటీల అధ్యక్షుల నియామకం   •   కొత్తూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ పిశ్రీధర్   •   తమిళ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. TVK అధినేత విజయ్‌కు మళ్లీ నిరాశ   •   వడ్ల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం   •   బీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు: మంత్రి తుమ్మల   •   TVK విజయ్‌కి కమల్ హాసన్ మద్దతు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై దాడి!   •  

హోలీ వేడుకల్లో పాల్గొన్న పెద్ద మల్లారెడ్డి గ్రామ సర్పంచ్

03-03-2026 07:16 PM

బిక్కనూర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామంలో  మంగళవారం హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. గ్రామ సర్పంచ్ కోడూరు సాయా గౌడ్ స్థానిక నాయకులు,యువకులతో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. గ్రామంలో చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలు పురుషులు రంగులు చల్లుకుంటూ హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, యువకులు, గ్రామస్తులు, పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో గ్రామం అంతా పండుగ వాతావరణం నెలకొంది.